Telangana: Minister KTR Work From Home Pic Goes Viral in Social media, Fans Reacts and made intresting comments | ఇటీవల ఓ కార్యక్రమంలో పడటంతో 3 వారాల పాటు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది తెలంగాణ మంత్రి కేటీఆర్. కాలికి పెద్ద బ్యాండెజీతో కనిపించారు. దీనికి సంబంధించి ఫొటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్న సంగతి తెలిసిందే. అయితే ఒంటిపై బనియన్, షార్ట్‌తో కనిపించారు కేటీఆర్, కొంత ఫైల్ వర్క్ చేశాను అన్న కామెంట్‌తో ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

#KTRWorkFromHome
#RamaRaoOnDuty
#KTRPicViral